Vaddepalli srinivas singer biography maxwell
Vaddepalli srinivas singer biography maxwell wife
Pb srinivas singer...
‘గబ్బర్ సింగ్’ గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత
Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu | Updated: 29 Feb 2024, 3:50 pm
Subscribe
Singer Vaddepalli Srinivas: ప్రముఖ జానపద, సినీ గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు.
హైదరాబాద్‌లోని పద్మారావు నగర్‌లో ఫిబ్రవరి 29న ఉదయం ఆయన మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ సినిమాలో ‘పిల్లా నువ్వు లేని జీవితం..’ పాటతో వడ్డేపల్లి శ్రీనివాస్ పాపులర్ అయ్యారు.
Vaddepalli srinivas singer biography maxwell
అంతకుముందు వందలాది జానపద పాటలు పాడారు. ప్రైవేట్‌గా ఫోక్ సాంగ్స్ పాడారు.
హైలైట్:
- జానపద గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత
- ‘పిల్లా నువ్వు లేని జీవితం..’ పాటతో పాపులర్
- వందలాది ఫోక్ సాంగ్స్ పాడిన వడ్డేపల్లి శ్రీనివాస్
సికింద్రాబాద్‌లోని పద్మారావు నగర్‌లోని తన నివాసంలో గురువారం (ఫిబ్రవరి 29) ఉదయం ఆయన మృతి చెందారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. జానపద గాయకుడిగా వడ్డేపల్లి శ్రీనివాస్ విశేష గుర్తింపు పొందారు. 2012లో పవన్ కళ్యాణ్ హీరో తెరకెక్కిన