Telakapalli ravi biography of christopher

  • Telakapalli ravi biography of christopher
  • Telakapalli ravi biography of christopher johnson...

    Telakapalli ravi biography of christopher

  • Telakapalli ravi biography of christopher
  • Telakapalli ravi biography of christopher columbus
  • Telakapalli ravi biography of christopher johnson
  • Psychiatry school
  • Emory mood and anxiety disorders program
  • తెలకపల్లి రవి

    తెలకపల్లి రవి

    జననం1956 (age 68–69)

    ఆంధ్రప్రదేశ్, భారతదేశం

    వృత్తిజర్నలిస్టు,రాజకీయవిశ్లేషకులు,రచయిత
    బిరుదుసంపాదకులు,ప్రజాశక్తి(దినపత్రిక)
    వెబ్‌సైటుhttp://www.telakapalliravi.com/

    తెలకపల్లి రవి ప్రముఖ రచయితా, పత్రికా సంపాదకుడూ, రాజకీయ విశ్లేషకుడు.

    జీవిత విశేషాలు

    [మార్చు]

    తల్లి టీసీ లక్ష్మమ్మ సీనియర్ కమ్యూనిస్టు,మహిళా సంఘ నాయకురాలు.[1] సాహితీ స్రవంతి అనే తెలుగు సాహితీ సంస్థకు పూర్వ అధ్యక్షుడు.[2]

    కెరీర్

    [మార్చు]

    తెలుగు టెలివిజన్లో రాజకీయ విశ్లేషకునిగా గుర్తింపు.

    రచనలు

    [మార్చు]

    1. సోషలిజం విజయాలు, విచ్ఛిన్నాలు
    2. పోరాట యోధుడు నిర్మాణ దక్షుడు వి.ఎన్
    3. భగత్‌సింగ్
    4. ప్రజా కళా సైనికుడు సఫ్దర్ హష్మి
    5. నండూరి ప్రసాదరావు
    6. కామ్రేడ్ మోటూరి హనమంతరావు
    7. 100 పుస్తకాలు: పరామర్శ - విమర్శ
    8. గమనం
    9. కథాప్రస్థానం 2002- 04 (సంపాదకత్వం)
    10. అభద్ర
    11. బాబాల బండారం
    12. శ్రీశ్రీ జయభేరి
    13. వెయ్యేళ్ళ చరిత్ర
    14. మహనీయుల బడిచదువులు
    15. సుందరయ్య ఆత్మకథ (అనువాదం)
    16. మన ప్రపంచం (దేశాల చరిత్ర, భూగోళం)
    17. మలుపులు - కుదుపులు
    18. అమ్మ (సంక్షిప్తానువాదం - మూలం